Surprise Me!

Jasprit Bumrah 1 Wicket Away Becoming Indias Leading Wicket Taker ! || Oneindia Telugu

2020-01-09 110 Dailymotion

India vs Sri Lanka 2020 : Jasprit Bumrah is 1 wicket away from becoming the highest wicket-taker for India in T20Is when India face Sri Lanka in the 3rd T20I at Pune.
#indiavssrilanka2020
#jaspritbumrah
#viratkohlil
#rohitsharma
#msdhoni
#yuzvendrachahal
#teamindia
#cricket

మంగళవారం ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం భారత్‌-శ్రీలంకల మధ్య చివరిదైన మూడో టీ20 పుణెలో జరుగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. అయితే పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఒక రికార్డు ఊరిస్తోంది.

Buy Now on CodeCanyon